Team India ఓపెనర్‌ని అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే గంట వెయిటింగ్

 టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకి మహారాష్ట్ర పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆ రాష్ట్రంలో కఠినమైన లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. కారులో గోవాకి వెళ్లాలని ప్రయత్నించిన పృథ్వీ షాని చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో.. గంటపాటు చెక్‌పోస్ట్ వద్ద వెయిట్ చేసిన పృథ్వీ షా.. అనంతరం ఈ- పాస్ అప్లై చేసుకుని.. అనుమతి వచ్చిన తర్వాత అక్కడి నుంచి గోవాకి వెళ్లాడు.



అసలు ఏం జరిగిందంటే..? ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా.. అంచనాలకి మించి రాణించాడు. అయితే.. ఐపీఎల్ టీమ్‌లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ని బీసీసీఐ గత వారం వాయిదా వేసింది. దాంతో.. పృథ్వీ షా ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకి టీమిండియా వెళ్లనుండగా.. భారత టెస్టు జట్టులోకి పృథ్వీ షాని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జులైలో శ్రీలంక పర్యటనకి భారత సెకండ్ జట్టు వెళ్లనుండగా… ఆ జట్టులోకి పృథ్వీ షా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లంకలో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది.

, बिहार, मुजफ्फरपुर, पूर्वी चंपारण, कानपुर, दरभंगा, समस्तीपुर, नालंदा, पटना, मुजफ्फरपुर, जहानाबाद, पटना, नालंदा, अररिया, अरवल, औरंगाबाद, कटिहार, किशनगंज, कैमूर, खगड़िया, गया, गोपालगंज, जमुई, जहानाबाद, नवादा, पश्चिम चंपारण, पूर्णिया, पूर्वी चंपारण, बक्सर, बांका, बेगूसराय, भागलपुर, भोजपुर, मधुबनी, मधेपुरा, मुंगेर, रोहतास, लखीसराय, वैशाली, शिवहर, शेखपुरा, समस्तीपुर, सहरसा, सारण सीतामढ़ी, सीवान, सुपौल, बिहार, मुजफ्फरपुर, पूर्वी चंपारण, कानपुर, दरभंगा, समस्तीपुर, नालंदा, पटना, मुजफ्फरपुर, जहानाबाद, पटना, नालंदा, अररिया, अरवल, औरंगाबाद, कटिहार, किशनगंज, कैमूर, खगड़िया, गया, गोपालगंज, जमुई, जहानाबाद, नवादा, पश्चिम चंपारण, पूर्णिया, पूर्वी चंपारण, बक्सर, बांका, बेगूसराय, भागलपुर, भोजपुर, मधुबनी, मधेपुरा, मुंगेर, रोहतास, लखीसराय, वैशाली, शिवहर, शेखपुरा, समस्तीपुर, सहरसा, सारण सीतामढ़ी, सीवान, सुपौल,

Comments are closed.